రక్తనాళ శస్త్రచికిత్సలో రూపాంతరాలు: నూతన విధానాలు, పరిధి యొక్క విస్తరణ & ప్రయోజనాలు
ఒకప్పుడు ప్రధాన రక్తనాళాల సంబంధిత సమస్యలకు బహిరంగ శస్త్రచికిత్స అనేది తరుచుగా సూచించబడేది, కానీ నేడు ఈ సమస్యలను సులువుగా అధిగమించడానికి రక్తనాళ శస్త్రచికిత్స విభాగం కొన్ని అధునాతనమైన మార్పులకు నాంది పలికింది.
వేరికోస్ వెయిన్స్: రకాలు, లక్షణాలు, కారణాలు, నిర్థారణ మరియు చికిత్స పద్దతులు
సిరల్లో రక్తం గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా శరీరం కింది భాగం నుంచి పై భాగానికి ప్రయాణిస్తుంది. అందుకే రక్తం తిరిగి రాకుండా ఉండడం కోసం సిరల్లో కవాటాలు ఉంటాయి.
ధూమపానం, పొగాకును మానేయడం ఎలా? ధుమపానం మానేసిన తర్వాత శరీరంలో సంభవించే మార్పులు
Blood Clots and COVID-19
COVID-19 is an illness which is caused by the coronavirus, SARS-COV-2. Cough and shortness of breath are some of its classic symptoms that can affect the respiratory system and can affect other parts of the body as well like loss of smell or taste, rashes or any gastrointestinal symptoms.
రక్తనాళాలకు కష్టమొస్తే..
ఏ పనైనా అతిగా చేస్తే ఏదో ఒక సమస్య వచ్చి పడుతుంది. ఎక్కువ సేపు కూర్చుంటే కొవ్వు పేరుకుపోయి స్థూలకాయం, డయాబెటిస్ లాంటి సమస్యలే కాదు.. రక్తనాళ సమస్యలు కూడా వస్తాయి. ఎక్కువ సేపు నిల్చున్నా ఇలాంటి సమస్యలు తప్పవంటున్నారు వైద్య నిపుణులు.
వేరికోస్ వీన్స్(Varicose Veins)
ఎక్కువసేపు కూర్చోవడం లేదా నిల్చుని చేసే ఉద్యోగాల్లో ఉన్నవాళ్లకు వేరికోస్ వీన్స్ సమస్య వస్తుంది. ఐటి ఉద్యోగులు, బ్యాంకు ఉద్యోగులు, ట్రాఫిక్ పోలీస్లు, టీచర్లు, సెక్యూరిటీ గార్డుల వంటి ఉద్యోగాల్లో ఉండేవాళ్లకు వేరికోస్ వీన్స్ వచ్చే అవకాశం ఎక్కువ