Select Page

Blog

మన శరీరంపై బొల్లి మచ్చలు ఎందుకు వస్తాయి? బొల్లి నివారణ, లక్షణాలు, చికిత్స

మన శరీరంపై బొల్లి మచ్చలు ఎందుకు వస్తాయి? బొల్లి నివారణ, లక్షణాలు, చికిత్స

మన శరీరంలో ప్రతీ నిమిషం వివిధ పనులకు అవసరమైన హార్మోన్లు, ఎంజైమ్లు, ఇతర రసాయనాలు ఉత్పత్తి అవుతూ ఉంటాయి. మన చర్మంలో మెలనోసైట్లు అనే కణాలు ఉంటాయి, ఈ కణాలు మెలనిన్ అనే ద్రవాన్ని ఉత్పత్తి చేస్తాయి.

read more
పోషకాహారం (న్యూట్రిషియస్ డైట్): పోషకాలతో నిండిన ఆహారం యొక్క ప్రాముఖ్యత మరియు ప్రయోజనాలు

పోషకాహారం (న్యూట్రిషియస్ డైట్): పోషకాలతో నిండిన ఆహారం యొక్క ప్రాముఖ్యత మరియు ప్రయోజనాలు

మనం తినే ఆహారం మన ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుంది. సరైన పోషకాహారం తీసుకోవడం వల్ల మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, శక్తి లభిస్తుంది మరియు మానసిక స్థితి కూడా మెరుగుపడుతుంది.

read more
గుండె దడ అంటే ఏమిటి? కారణాలు, లక్షణాలు, జాగ్రత్తలు, చికిత్స

గుండె దడ అంటే ఏమిటి? కారణాలు, లక్షణాలు, జాగ్రత్తలు, చికిత్స

ఈ మధ్య కాలంలో గుండెకు సంబంధించిన సమస్యలు ఎక్కువ అవుతున్నాయి, వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారి మీద ఈ ప్రభావం చూపిస్తున్నాయి. కోవిడ్-19 తర్వాత మన ఆరోగ్య పరిస్థితుల్లో చాలా మార్పులు కనిపిస్తున్నాయి.

read more
ట్రైగ్లిజరైడ్స్ అంటే ఏమిటి? శరీరంలో వాటి ప్రయోజనం, పనితీరు, లక్షణాలు, జాగ్రత్తలు

ట్రైగ్లిజరైడ్స్ అంటే ఏమిటి? శరీరంలో వాటి ప్రయోజనం, పనితీరు, లక్షణాలు, జాగ్రత్తలు

ట్రైగ్లిజరైడ్స్ అంటే రక్తంలో ఉండే ఒక విధమైన కొవ్వు పదార్ధాలు, ఇవి రక్తంతో పాటుగా రక్తనాళాల్లో ప్రవహిస్తూ ఉంటాయి. శరీరానికి శక్తి అవసరమైనప్పుడు తగినంత ఆహారం తీసుకోవడం ఆలస్యమైతే ఆ సమయంలో ట్రైగ్లిజరైడ్స్ ను కరిగించి శరీరం ఉపయోగించుకుంటుంది.

read more